పూరి జగన్నాధ్ క్యారెక్టర్ గురించి స్టడీ చేసిన ఆ హీరోయిన్ ఎవరు ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-05 17:45:32

పూరి జగన్నాధ్ క్యారెక్టర్ గురించి స్టడీ చేసిన ఆ హీరోయిన్ ఎవరు ?

డాషింగ్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాధ్ తన సినిమాల్లో హీరోయిన్స్ గా ఎక్కువ మంది కొత్త వాళ్ళని పెట్టుకుంటాడు. అయితే ఇలా పూరి సినిమాలో హీరోయిన్ గా నటించిన ఒక అమ్మాయి మాత్రం పూరి గురించి చాలా పరిశోధన చేసింది అంట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు బుజ్జిగాడు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన సంజన.సంజన కి కెరీర్ స్టార్టింగ్ లోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బుజ్జిగాడు సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

దాంతో ఈ ఆఫర్ అంగీకరించే ముందు మొదట దర్శకుడు పూరి జగన్నాథ్ క్యారెక్టర్ గురించి ఆరా తీసి ఆ తర్వాత ఓకే చెప్పిందట. నిజానికి పూరి జగన్నాథ్ అప్పటికే తెలుగు లో స్టార్ డైరెక్టర్. కానీ ఆ విషయం ఆమెకు తెలియదు.

కాని ఇప్పుడు మాత్రం తన తోటి నటులకి అలాంటి స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ రావడమే అదృష్టం వెంటనే ఓకే చెప్పేయండి అని చెప్పేస్తుంది అంట. ఇదిలా ఉంటే సంజన ప్రస్తుతం తెలుగు లో స్వర్ణ ఖడ్గం అనే సీరియల్ లో మెయిన్ లీడ్ లో నటిస్తుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.