ఆ రేప్ త‌ర్వాత‌ నాకు సంబంధం లేదు సిని స్టార్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-26 05:18:06

ఆ రేప్ త‌ర్వాత‌ నాకు సంబంధం లేదు సిని స్టార్

"ఆది" సినిమా తర్వాత వినాయక్ బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో "చెన్నకేశవరెడ్డి" అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ గా నిలిచినా కూడా బాలకృష్ణ పాత్రకి మంచి పేరు వచ్చింది, అలాగే ఆ పాత్రని ఎంతో పవర్ ఫుల్ గా చూపించిన వినాయక్ కి కూడా మంచి పేరు వచ్చింది. అయితే ఈ సినిమాకి స్టార్ రైటర్స్ అయిన పరుచూరి గోపాల కృష్ణ  మాటలు రాసారు. 
 
ఆ సినిమా అప్పుడు ఒక సంఘటన గురించి పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ " ఆ సినిమా యొక్క డైలాగ్స్ వెర్షన్ నేను రాసి వినాయక్ కు ఇచ్చాను. తర్వాత నా పనిలో బిజీ అయ్యాను. కొన్నిసార్లు వినాయక్ వచ్చి సన్నివేశం చెబితే అప్పటికప్పుడు డైలాగ్ రాసి ఇచ్చేవాడిని. ఈ సినిమా సెన్సార్ కు వెళ్ళినప్పుడు నేను ఉలిక్కిపడేలా వినాయక్ ఓ పని చేశాడు. 
 
ఈ సినిమాలోని ఓ డైలాగ్ గురించి సెన్సార్ అధికారి ఒకరు నాతొ చెప్పారు. మూవీ లో విలన్ ఒక అమ్మాయిని రేప్ చేసి ఒక మాట అంటాడు, కానీ ఆ మాటలు నేను రాయలేదు వినాయక్ ఏ రాసుకున్నాడు. అందుకు వినాయక్ ఒక కారణం కూడా చెప్పాడు. ఆ సమయం లో నాకు చెప్పకుండా డైలాగ్ రాసి నన్ను మోసం చేసాడు వినాయక్" అని చెప్పుకొచ్చాడు ఈ స్టార్ రైటర్.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.