డైరెక్టర్ మారుతిని ఒక రేంజ్ లో తిడుతున్నారు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

director maruthi
Updated:  2018-08-18 12:23:53

డైరెక్టర్ మారుతిని ఒక రేంజ్ లో తిడుతున్నారు

"యుద్ధం శరణం" లాంటి ఫ్లాప్ తరువాత అక్కినేని నాగ చైతన్య నుంచి వస్తున్న సినిమా "శైలజా రెడ్డి అల్లుడు". హిట్ డైరెక్టర్ అయిన మారుతీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగష్టు 31 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే రిలీజ్ డేట్ దగ్గరకి వస్తున్నా గాని ఈ సినిమా కి సంభందించిన ప్రమోషన్స్ పనుల్ని ఇంకా స్టార్ట్ చేయలేదు మారుతీ. ఇప్పుడు ఈ విషయం మీదే అక్కినేని అభిమానులు మారుతీ పై సీరియస్ గా ఉన్నారు.
 
రిలీజ్ డేట్ దగ్గరికి వస్తున్నా కూడా సినిమాని అస్సలు పట్టించుకోవట్లేదు ఏంటి అని మారుతీ పై సీరియస్ అవుతున్నారు అక్కినేని అభిమానులు. లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అక్కినేని ఫ్యాన్స్ గోల ఎక్కువ కావడంతో కేరళలో వరదలు వస్తున్నప్పటికీ , భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ రీ రికార్డింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని గోపీసుందర్ తో కలిసి ఉన్న ఫోటో ని సోషల్ మీడియాలో ట్వీట్ చేసాడు దర్శకులు మారుతి. దాంతో మారుతి ని తిట్టడం ఆపేసారు అభిమానులు.
 
అను ఎమన్యుఎల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్య కృష అత్త పాత్రలో నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పై నాగ వంశీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ప