అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగార్జున ఆ ప్లేస్ లో బీర్ కొట్టేవాడు అట

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

nagarjuna akkineni
Updated:  2018-08-09 03:56:42

అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగార్జున ఆ ప్లేస్ లో బీర్ కొట్టేవాడు అట

అక్కినేని నాగార్జున ప్రస్తుతం సౌత్ లో ఒక సూపర్ స్టార్, ఇలాంటి ఒక స్టార్ హీరో కూడా తల్లితండ్రులకి తెలియకుండా చాలా చిలిపి పనులు చేసాడు అంట. ఈ విషయాలన్నీ ఇటివలే "గూఢచారి" సక్సెస్ మీట్ లో ప్రేక్షకులతో పంచుకున్నారు నాగార్జున. "గూఢచారి" టీం అన్నపూర్ణ స్టూడియోలో 17 రోజుల పాటు షూటింగ్ చేసారు అని నాకు తెలిసింది.

కానీ సినిమా చూస్తుంటే ఎక్కడా అన్నపూర్ణ లొకేషన్లేవీ తనకు కనిపించలేదని నాగార్జున అన్నాడు. 30-40 ఏళ్లుగా అన్నపూర్ణ స్టూడియోలో తిరుగుతూ అన్ని మూలలు తెలిసిన తనకు కూడా అందని లొకేషన్లలో వీళ్లు షూటింగ్ ఎలా చేశారో అర్థం కావడం కింగ్ నాగార్జున టీం ని మెచ్చుకున్నాడు.

నేను నా యంగ్ ఏజ్ లో ఉన్నపుడు అమ్మా నాన్నకు తెలియకుండా బీర్ కొట్టడం కోసం స్టూడియోలో అడవిలా ఉండే ఓ ప్రదేశానికి వెళ్లేవాడినని, అలాంటి లొకేషన్లను కూడా ఈ టీం వదిలిపెట్టలేదు అని చెప్పుకొచ్చాడు నాగార్జున. అన్నపూర్ణ స్టూడియోస్ ని "గూఢచారి" టీం చాలా చక్కగా వాడుకున్నారు అని నాగార్జున అన్నాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.