క్యూట్ పిక్ తో వైరల్ అయిన బన్నీ కుటుంబం

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

allu arjun family
Updated:  2018-07-27 05:38:25

క్యూట్ పిక్ తో వైరల్ అయిన బన్నీ కుటుంబం

టాలీవుడ్ లోని క్యూట్ ఫ్యామిలీస్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ది ఒకటి, నిత్యం తన ఫ్యామిలీ లోని క్యూట్ పిక్స్ ని తన ఇంస్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకోవడం బన్నీకి అలవాటైన విషయం. తజగా తన ఫ్యామిలీకి సంభందించి బన్నీ పెట్టిన ఒక పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
 
బన్నీ భార్య స్నేహ తన ఇద్దరు పిల్లలు అయాన్, అర్హలతో ఉన్న పిక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆ పిక్‌లో పింక్ కలర్ పట్టులంగా వేసుకున్న అర్హ చాలా క్యూట్‌గా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ర్హ పుట్టిన తర్వాత మొదటిసారి బన్నీతన పిక్ ను అభిమానులకు పంచాడు.
 
గతంలో కూడా బన్నీ తన పిల్లలతో ఒక కొండపై దిగిన పిక్ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు.. అలాగే ఇప్పుడు స్నేహ. ఈ రెండు పిక్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పిక్ చూసిన అభిమానులు బన్నీ ఫ్యామిలీ ఎంతో ముచ్చటగా ఉందంటూ అందరు మెచ్చుకుంటున్నారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.