త‌మిళ బ‌డా హీరో సినిమా నుండి అల్లు సిరీష్ ఔట్‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

allu sirish
Updated:  2018-07-21 12:08:09

త‌మిళ బ‌డా హీరో సినిమా నుండి అల్లు సిరీష్ ఔట్‌

అల్లు శిరీష్ కి కెరీర్ లో ఇప్పటి వరకు సరైన సక్సెస్ లేదు, కాని ఇలాంటి టైం లో కూడా తమిళ స్టార్ హీరో అయిన సూర్య సినిమా లో ఒక ముఖ్య పాత్రలో నటించే అవకాశం కాని కట్ చేస్తే తాజాగా ఆ సినిమాలో అల్లు శిరీష్ ని తీసేసారు అట, అల్లు శిరీష్ ప్లేస్ లో తమిళ హీరో ఆర్య ని తీసుకున్నారు అట.

అంతేకాదు ఆర్య ని పెట్టి ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసారు. ఈ ఇష్యూ గురించి అల్లు శిరీష్ వివరణ ఇస్తూ "నేనే సూర్య సినిమా నుండి తప్పుకున్నానని ఎందుకంటే నేను ”ఏబీసీడీ” చిత్రంలో నటిస్తున్నానని అదే సమయంలో సూర్య సార్ సినిమాకు డేట్స్ ఇవ్వాల్సి రావడంతో కుదరలేదని అందుకే ఆ సినిమా నుండి తప్పుకున్నానని" అంటున్నాడు ఈ అల్లు హీరో.

అంతేగాదు నాకు సూర్య సార్ ఇంకా కెవి ఆనంద్ గారు ఇచ్చిన మంచి ఛాన్స్ ఉపయోగించుకోలేదు కానీ త్వరలో మాత్రం తప్పకుండా తమిళ్ లో ఒక మంచి సినిమా ఒప్పుకుంటాను అని చెప్పుకొచ్చాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.