మ‌రో పెళ్లిపై అమృత క్లారిటీ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

pranayamrutha
Updated:  2018-09-24 04:05:43

మ‌రో పెళ్లిపై అమృత క్లారిటీ

మిర్యాలగూడ ప్ర‌ణ‌య్ ప‌రువు హ‌త్యకు గురి అయిన త‌ర్వాత రెండు వ‌ర్గాలుగా విడిపోయి విచ్చ‌ల‌విడిగా కామెంట్స్ చేసుకుంటున్నారు. ఒక వ‌ర్గం వారు అమృత తండ్రిని స‌పోర్టు చేస్తూ త‌ల్లిదండ్రులు విలువ‌ను వ్య‌క్త ప‌రుస్తూ సోష‌ల్ మీడియా ద్వారా పోస్టులు చేస్తున్నారు. మ‌రికొంద‌రు అయితే ప్ర‌ణయ్ త‌మ్ముడు అజ‌య్ మ‌రికొద్ది రోజుల్లో అమృత‌ను వివాహం చేసుకుంటాడ‌ని చెప్పి నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తూ ప‌లు విమ‌ర్శ‌లకు దారితీస్తున్నారు.
 
ఇక రెండో వ‌ర్గం వారు అయితే కులాంతర‌ వివాహం చేసుకుంటే హ‌త్య‌లు చేస్తారా.. అంటూ ఇందుకు వ్య‌తిరేకంగా పోస్టులు చేస్తున్నారు. అయితే తాజాగా వీట‌న్నింటిని పై అమృత స్పందిస్తూ అజ‌య్ కు త‌న‌కు ఉన్న సంభందాన్ని గుర్తు చేస్తూ సోష‌ల్ మీడియాలో ట్వీట్ చేసింది. అమృత‌కు అన్నయ్య‌లు లేరు క‌నుక ఆమెకు ఉన్న‌ది అజ‌య్ మాత్ర‌మే అందుకే ర‌క్షాబంధ‌న్ రోజున అజ‌య్ కు రాఖీ క‌డుతున్న ఫోటోను పోస్ట్ చేసింది.
amrutha 
panay brother
అలాగే త‌న భ‌ర్త ప్ర‌ణ‌య్ ఇద్ద‌రు క‌లిసి రింగ్ తొడుక్కున్న ఫోటోను కూడా పోస్ట్ చేసింది అమృత‌. ఇప్పుడు మ‌నం చెత్త స‌మాజంలో ఉన్నాము ఈ స‌మాజం మ‌న‌ రిలేష‌న్ షిప్ ను అర్థం చేసుకోవ‌టం లేదు అజ‌య్.. ఇప్ప‌టికి ఎప్ప‌టికైనా త‌న బ్ర‌ద‌ర్ అజ‌య్ అని పోస్ట్ చేసింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.