జబర్దస్త్ లో అనసూయ, ఆదిల రొమాన్స్ ఎక్కువ‌వుతుందా..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

anasuya and aadi
Updated:  2018-08-24 11:31:36

జబర్దస్త్ లో అనసూయ, ఆదిల రొమాన్స్ ఎక్కువ‌వుతుందా..?

ఈటీవి లో వచ్చే జబర్దస్త్ షో కి మొదట్లో మంచి వాల్యూ ఉండేది, ఎందుకంటే అప్పుడు భూతులు ఏవి లేకుండా చాలా సాఫీగా సాగిపోయేది. కానీ ఆ తరువాత గే క్యారెక్టర్స్ ఇంకా భూతులు ఎక్కువ అయ్యి ఈ షో కి రెప్యుటేషన్ కాస్త పోతు వస్తుంది.

అయితే ఇప్పుడు ఈ షో రెండు విధాలుగా అయ్యింది, ఒకటి "జబర్దస్త్" అయితే మరొకటి "ఎక్స్ట్రా జబర్దస్త్". ఇదిలా ఉంటే ఇప్పుడు జబర్దస్త్ లో అనసూయ ఇంకా హైపర్ ఆదిల రొమాన్స్ ఎక్కువ అవుతుంది అంట. ఎందుకంటే షో చూస్తున్న వారు అంత ఈ షో లో వాళ్ళ ఓవర్ యాక్షన్ ఎక్కువ అవుతుంది అని, అలాగే ఆది పంచుల్లో భూతులు శృతి మించుతున్నాయి అని అంటున్నారు.

ఇదిలా ఉంటే అనసూయ కూడా ప్రతి విషయం లో ఆదికి సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఇదివరకు కూడా ఒక వివాదం లో అనసూయ ఆదిని సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఇదిలా ఉంటే అటు ఎక్స్ట్రా జబర్దస్త్ లో చూసుకుంటే సుడిగాలి సుధీర్ ఇంకా రశ్మిల రొమాన్స్ ఎక్కువ అవుతుంది. ప్రస్తుతం ఈ షో కి కొంత వరకు ఫ్యామిలీ ఆడియన్స్ తగ్గారు అనే చేపోచ్చు. 

 

షేర్ :