సమయం వచ్చింది కనుకే అలా చేసా....

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-21 12:30:20

సమయం వచ్చింది కనుకే అలా చేసా....

బుల్లి తెర జ‌బ‌ర్ద‌స్త్ షోలో త‌న అందం, అభిన‌యంతో  కోట్లాది మంది ప్ర‌జ‌ల‌ను అల‌రిస్తూ ఆక‌ట్టుకుంటోంది యాంక‌ర్ అన‌సూయ. అయితే బుల్లి తెర ద్వారా ప‌రిచ‌య‌మైన ఈ అందాల భామ ఒక ప‌క్క జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్ గా కొన‌సాగుతూ... మ‌రో ప‌క్క ప‌లు చిత్రాల‌లో హీరోయిన్ గా న‌టిస్తూ, అన‌సూయ ఫుల్ బిజీగా ఉంటోంది.

అయితే ఇప్ప‌టికే ఈ బుల్లి తెర భామ, అక్కినేని నాగార్జున న‌టించిన‌ సోగ్గాడే చిన్నినాయ‌నా, క్ష‌ణం వంటి సినిమాల‌లో హీరోయిన్ గా అన‌సూయ కీల‌క పాత్ర‌లో న‌టించింది.. ఈ రెండు సినిమాల‌లో న‌టించిన అనసూయ‌కు యాంక‌ర్ గానే  కాకుండా న‌ట‌న‌లోను మంచి మార్కుల‌ను త‌న ఖాతాలో వేసుకుంది..అయితే ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ రామ్ చ‌ర‌ణ్  హీరోగా నిర్మిస్తున్న చిత్రం రంగ‌స్థ‌లం... ఈ సినిమాలో అన‌సూయ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంద‌ని  తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో అన‌సూయ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో అభిమానులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇస్తూ... త‌న పెళ్లి విష‌యంలోనూ, అనేక మంది త‌న‌ని అడిగార‌ని, ప్ర‌తి ఒక్క‌రికి సమాధానం ఒక్క‌టే చెప్పుకొచ్చింది... స‌మ‌యం వ‌చ్చింది కాబ‌ట్టి తాను వివాహం చేసుకున్నాన‌ని  ఈ అమ్మ‌డు తెలిపింది... అంతే  కాకుండా సుకుమార్ డైరెక్ష‌న్ లో న‌టించ‌డం అనేది చాలా, అదృష్టంగా భావిస్తాన‌ని త‌న అభిమానుల‌కు ట్విట్ట‌ర్ లో తెలిపింది అనసూయ‌.బుల్లి తెర జ‌బ‌ర్ద‌స్త్ షోలో త‌న అందం, అభిన‌యంతో  కోట్లాది మంది ప్ర‌జ‌ల‌ను అల‌రిస్తూ ఆక‌ట్టుకుంటోంది యాంక‌ర్ అన‌సూయ. అయితే బుల్లి తెర ద్వారా ప‌రిచ‌య‌మైన ఈ అందాల భామ ఒక ప‌క్క జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్ గా కొన‌సాగుతూ... మ‌రో ప‌క్క ప‌లు చిత్రాల‌లో హీరోయిన్ గా న‌టిస్తూ, అన‌సూయ ఫుల్ బిజీగా ఉంటోంది.

అయితే ఇప్ప‌టికే ఈ బుల్లి తెర భామ, అక్కినేని నాగార్జున న‌టించిన‌ సోగ్గాడే చిన్నినాయ‌నా, క్ష‌ణం వంటి సినిమాల‌లో హీరోయిన్ గా అన‌సూయ కీల‌క పాత్ర‌లో న‌టించింది.. ఈ రెండు సినిమాల‌లో న‌టించిన అనసూయ‌కు యాంక‌ర్ గానే  కాకుండా న‌ట‌న‌లోను మంచి మార్కుల‌ను త‌న ఖాతాలో వేసుకుంది..అయితే ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ రామ్ చ‌ర‌ణ్  హీరోగా నిర్మిస్తున్న చిత్రం రంగ‌స్థ‌లం... ఈ సినిమాలో అన‌సూయ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంద‌ని  తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో అన‌సూయ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో అభిమానులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇస్తూ... త‌న పెళ్లి విష‌యంలోనూ, అనేక మంది త‌న‌ని అడిగార‌ని, ప్ర‌తి ఒక్క‌రికి సమాధానం ఒక్క‌టే చెప్పుకొచ్చింది... స‌మ‌యం వ‌చ్చింది కాబ‌ట్టి తాను వివాహం చేసుకున్నాన‌ని  ఈ అమ్మ‌డు తెలిపింది... అంతే  కాకుండా సుకుమార్ డైరెక్ష‌న్ లో న‌టించ‌డం అనేది చాలా, అదృష్టంగా భావిస్తాన‌ని త‌న అభిమానుల‌కు ట్విట్ట‌ర్ లో తెలిపింది అనసూయ‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.