వైఎస్ బ‌యోపిక్ లో అన‌సూయ పాత్ర ఇదే

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-06-30 17:02:50

వైఎస్ బ‌యోపిక్ లో అన‌సూయ పాత్ర ఇదే

బుల్లితెర‌లో ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్లో ప్ర‌సార‌మ‌య్యే జ‌బ‌ర్ధ‌స్త్ షో ద్వారా ఇరు తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌య‌మైంది హాట్ యాంక‌ర్ అన‌సూయ‌. త‌నదైనశైలిలో యాంక‌రింగ్ చేయ‌డ‌మే కాకుండా త‌న వాక్చాతుర్యంతో, డ్ర‌స్సింగ్ స్టైల్ తో ఈ షో ద్వారా ప్రేక్ష‌కుల‌ను మ‌త్తెక్కిస్తోంది హాట్ బ్యూటీ. అయితే బుల్లితెర‌లోనే కాకుండా వెండితెర‌లో కూడా అక్కినేని నాగార్జున న‌టించిన సోగ్గాడే చిన్ని నాయ‌నా, క్ష‌ణం, తాజాగా తెర‌కెక్కిన‌ రంగ‌స్థ‌లం సినిమాలో కూడా రామ్ చ‌ర‌ణ్ కు రంగ‌మ్మ‌త్త క్యారెక్ట‌ర్ తో  ప్రేక్షకులను అలరించింది హాట్ యాంక‌ర్ అన‌సూయ‌.
 
ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ దివంగత ముఖ్య‌మంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి బ‌యోపిక్ లో కూడా న‌టిస్తోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వి.ర‌ఘవ్  ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి యాత్ర అనే టైటిట్ రిలీజ్‌ చేసి ఇటీవ‌లే ఒక పోస్ట‌ర్ ను కూడా చిత్ర యూనిట్ విడుద‌ల‌ చేసింది. 
 
వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌ధాన పాత్ర‌లో మ‌ళ‌యాల న‌టుడు ముమ్మ‌ట్టి, అలాగే  విజ‌య‌మ్మ పాత్ర‌లో ఆశ్రిత పొన్న‌గంటి న‌టిస్తున్నారు. ఇక‌ వైఎస్ జ‌గ‌న్  మోహ‌న్ రెడ్డ