టీవి షో లో భూతులతో రెచ్చిపోయిన శ్రీ ముఖి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

anchor sri mukhi
Updated:  2018-08-27 01:22:04

టీవి షో లో భూతులతో రెచ్చిపోయిన శ్రీ ముఖి

"జులాయి" సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన భామ శ్రీ ముఖి. ప్రస్తుతం ఈ భామ టీవి షోస్ లో యాంకర్ గా చేస్తూ బిజీ బిజీ అయిపోతుంది. ఇటివలే బరువు పెరి అందరి దృష్టి లో పడ్డ శ్రీ ముఖి, సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న "క్యాష్" అనే షో లో వచ్చి పడింది.

ఈ షో లో పోసాని కృష్ణ మురళి, సంపూర్నేష్ బాబు, ప్రిథ్వి లతో పాటు గేమ్ ఆడటానికి వచ్చింది శ్రీ ముఖి. అయితే ఈ షో లో మాత్రం శ్రీ ముఖి తన భూతు మాటలతో రెచ్చిపోయింది.  యాంకర్ రవికి ఎప్పట నుంచో ముద్దు పెట్టాలి అనుకుంటున్నాను అని కానీ నా వల్ల కావట్లేదు అందుకే కనీసం మీరిన రవికి ముద్దు పెట్టండి అంటూ పోసానికి రవి మాస్క్ ఇచ్చింది శ్రీ ముఖి.

అంతే కాకుండా పోసాని లుంగీ కట్టుకొని ఉంటే ఆ లుంగిని కాస్త పైకి లేపమని పోసానికి సలహా ఇచ్చింది ఈ బొద్దు గుమ్మ. ఇదే షో పోసాని కృష్ణ మురళి శ్రీ ముఖి ని దున్న లాగ ఉంది అంటూ పబ్లిక్ గా కామెంట్ చేసాడు. అసలు సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న షో వీళ్ళు ఇలా రెచ్చిపోవడం ఏంటి అని ఇటివలే ప్రోమో చూసిన వారు అంటున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.