తెలుగు లో సీనియర్ హీరోస్ తమిళ్ లో కుర్ర హీరోస్ అంటున్న అంజలి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine anjali
Updated:  2018-08-27 04:11:54

తెలుగు లో సీనియర్ హీరోస్ తమిళ్ లో కుర్ర హీరోస్ అంటున్న అంజలి

తెలుగు లో "జర్నీ" అనే సినిమాతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది అంజలి. అంజలి తెలుగు అమ్మాయే అయిన కూడా తమిళ్ లో మంచి ఆఫర్స్ తెచ్చుకుంటూ అక్కడ హీరోయిన్ గా దూసుకుపోతుంది అంజలి. కానీ తెలుగు లో మాత్రం ఇప్పటి వారకి సరైన హిట్ లేక బాధపడుతుంది ఈ భామ.

అయితే ఈ భామ తెలుగు లో వెంకటేష్ సరసన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" బాలకృష్ణ సరసన "డిక్టేటర్" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ తమిళ్ లో మాత్రం జై, విశాల్ వంటి కుర్ర హీరోస్ తో నటిస్తుంది ఈ భామ.

ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగు లో మళ్ళి సీనియర్ హీరో రాజశేఖర్ సరసన నటించడానికి రెడీ అవుతుంది ఈ భామ. "అ" ఫేం ప్రశాంత్ వర్మ, రాజశేఖర్తో "కల్కి" అనే సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో అంజలిని హీరోయిన్ గా అనుకున్నారు మూవీ యూనిట్. మరి ఈ భామ తెలుగు లో కుర్ర హీరోస్ తో సినిమా చేస్తుందో లేదో చూడాలి. 

షేర్ :