ప్ర‌కాష్ రాజ్‌తో గొడ‌వ‌కు కార‌ణం ఇదే

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-13 12:34:48

ప్ర‌కాష్ రాజ్‌తో గొడ‌వ‌కు కార‌ణం ఇదే

"హలో గురు ప్రేమకోసమే" రా సెట్ లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పై సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యాడు అనే న్యూస్ ఇటివలే బయటకి వచ్చింది. అయితే ఈ న్యూస్ పై అనుపమ పరమేశ్వరన్ వివరణ ఇస్తూ "నేను షూటింగ్ స్పాట్ లో జ్వరంతో ఉన్నాను, అప్పుడు ప్రకాష్ రాజ్ గారితో సీన్ ఉంది.

నేను సరిగ్గా డైలాగ్ చెప్పలేదు అని చెప్పి మళ్ళి ఒకసారి డైలాగ్ చదివి చెప్పమన్నారు అంతే. అంతకుమించి ఆయన నన్నేమి అనలేదు తిట్టలేదు. ఆ రోజు సెట్ లో కూడా కేవలం జ్వరం వల్లే కళ్ళు తిరిగి పడిపోయాడు అంతకు మించి ఏమి లేదు" అని ఈ ఇష్యూ పై క్లారిటీ ఇచ్చింది అనుపమ.

"తేజ్ ఐ లవ్ యు" సినిమాతో ఫ్లాప్ ని అందుకున్న ఈ భామ "హలో గురు ప్రేమకోసమే" మూవీ తో హిట్ ని అందుకునే పనుల్లో ఉంది. రామ్ హీరో గా నటిస్తున్న ఈ మూవీ ని త్రినాద్ రావు నక్కిన డైరెక్ట్ చేస్తున్నాడు. దిల్ రాజు ఈ సినిమా కి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.