అనుష్క, ప్రభాస్ ని పెళ్లి చేస్కోవాలంట...

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

prabhas and anushka
Updated:  2018-10-24 05:44:14

అనుష్క, ప్రభాస్ ని పెళ్లి చేస్కోవాలంట...

అనుష్క - ప్రభాస్ వీరి ఇద్దరి గురించి బాహుబలి ముందు నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. బిల్లా, మిర్చి,బాహుబలి ఇలా మూడు సినిమాల్లో ఇద్దరు జంటగా నటించారు.చూసిన వాళ్ళకి కూడా ఈడూ జోడు అంటే వీళ్లే అనేలా నటించారు ఈ జంట.

నిన్న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అందరి విషెస్ కన్నా అనుష్క విషెస్ కోసమే నెటిజన్లు ఎక్కువ ఎదురు చూశారు.. అనుష్క కూడా ఇన్స్టాగ్రామ్ లో ప్రభాస్ సాహో పోస్టర్ షేర్ చేస్తూ విషెస్ చెప్పింది. హ్యాపీ బర్త్ డే , ఈ సంవత్సరం అంతా నీకు మంచి సక్సెస్ కలగాలి, ఆరోగ్యం కూడా బాగుండాలి. సాహో కోసం ఎదురు చూస్తున్నా అని పోస్ట్ చేసింది.

అనుష్క పోస్ట్ కోసం ఎదురు చూసిన నెటిజన్లు, స్వీటీ పోస్ట్ కి రిప్లై గా ప్రభాస్ ని అనుష్క పెళ్లి చేస్కోవాల్సింది గా కామెంట్స్ వర్షం కురిపించారు.. ప్రభాస్ అండ్‌ అనుష్క చాలా సార్లు వల్ల మధ్య ఉన్న రిలేషన్ ఫ్రెండ్షిప్ మాత్రమే అని చెప్పిన విషయం అందరికి తెలిసిందే..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు