అర‌వింద స‌మేత టీజ‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-06 14:58:20

అర‌వింద స‌మేత టీజ‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్‌

జూనియర్ ఎన్టీఆర్ ఇంకా స్టార్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న తోలి సినిమా "అరవింద సమేత". ఈ సినిమాతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ ని ఒక సరికొత్త లుక్ లో చూపించానున్నాడు. ఇటివలే రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి కూడా మాస్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఫస్ట్ లుక్ చూస్తుంటే సినిమాలో యాక్షన్ పాళ్ళు త్రివిక్రమ్ బాగనే దట్టించాడు అని అర్ధం అవుతుంది. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు అందరూ ఒక రేంజ్ లో వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంభందించిన టిజర్ ని ఆగష్టు 15 న రిలీజ్ చేయాలి అని మూవీ యూనిట్ భావిస్తున్నారు అట.

ఈ టిజర్ కోసం ఆల్రెడీ త్రివిక్రమ్ ఒక కట్ ని కూడా ప్రిపేర్ చేసాడు అని తెలుస్తుంది. రాయలసీమ నేపధ్యం లో సాగే ఈ సినిమాలో నాగ బాబు ఇంకా జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పూజ హెగ్డే ఈ సినిమాలో తోలి సారి ఎన్టీఆర్ తో జతకట్టింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.