మహేష్ బాబు కి ఫ్రెండ్ గా తమ్ముడు, రామ్ చరణ్ కి విలన్ గా అన్న ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

ram charan and mahesh babu
Updated:  2018-08-04 05:41:47

మహేష్ బాబు కి ఫ్రెండ్ గా తమ్ముడు, రామ్ చరణ్ కి విలన్ గా అన్న ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను తో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కి విలన్ గా బాలీవుడ్ యాక్టర్ అయిన వివేక్ ఒబెరాయ్ ని తీసుకొచ్చాడు బోయపాటి శ్రీను. అయితే ఈ సినిమాలో ఇంకో విలన్ కూడా ఉన్నాడు అంట, అతనే అల్లరి నరేష్ అన్న అయిన ఆర్యన్ రాజేష్.

అవును తెలుగు ఇండస్ట్రీ లో హీరోగా సక్సెస్ కాని ఆర్యన్ రాజేష్, రామ్ చరణ్ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు అని ఫిలిం నగర్ లోటాక్. రామ్ చరణ్ కి ఇంకా ఆర్యన్ రాజేష్ కి మధ్యలో కొన్ని పవర్ ఫుల్ సీన్స్ ని కూడా రాసుకున్నాడు అంట బోయపాటి శ్రీను. 

ఇదిలా ఉంటే మరోపక్క అల్లరి నరేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో మహేష్ బాబు కి ఫ్రెండ్ పాత్రలో నటిస్తున్నాడు.మొత్తానికి ఈ ఇద్దరు కామెడీ హీరోలు ఇద్దరు స్టార్ హీరోస్ సినిమాల్లో ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.