టంగ్ మార్చిన బాలయ్య...

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-25 01:57:26

టంగ్ మార్చిన బాలయ్య...

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం "ఎన్టీఆర్" మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని ఏంటో ప్రతిష్టాత్మకంగా తెరకేక్కిస్తున్నాడు బాలకృష్ణ. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ అయిన విద్య బాలన్ బసవతారకం పాత్రలో నటిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా వాళ్ళ బాలకృష్ణ ఒక కొత్త చిక్కు వచ్చి పడింది.
 
సీనియర్ ఎన్టీఆర్ కి డైలోగ్స్ చెప్పడం లో మంచి డిక్షన్ ఉంది. ఎంత పెద్ద పెద్ద డైలాగ్స్ ఉన్నా కూడా అవలీలగా చెప్పేస్తాడు ఎన్టీఆర్. అలాంటి డిక్షన్ మల్లి తెలుగులో ఏ ఒక్క హీరోకి కూడా లేదు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కోసం ఒక కొత్త టెక్నాలజీ ని వాడుతున్నారు "ఎన్టీఆర్" టీం. అదేంటంటే కొన్ని ఎఫెక్ట్స్ ద్వారా బాలకృష్ణకి గొంతుకి కొన్ని మార్పులు చేసి అదే గొంతుని వాడతారు అంట మూవీ యూనిట్. సో దీని వల్ల మనకి ఎన్టీఆర్ ఏ డైలాగ్స్ చెప్తున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. వారాహి చాలని చిత్రం వారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.