ఇంటి అద్దె బదులుగా అక్క‌డ సెక్స్ చేయాల‌ట‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

rent house ad image
Updated:  2018-03-08 11:46:40

ఇంటి అద్దె బదులుగా అక్క‌డ సెక్స్ చేయాల‌ట‌

స‌మాజంలో ప్ర‌స్తుతం ఎన్నో కొత్త‌ విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి...ఈ న‌వీన యుగంలో కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌తో పాటు కొన్నికొన్ని వికృత ఆనందాలు వికృత చేష్ట‌లు చేస్తున్నారు కొంద‌రు. అయితే ఈ సొసైటీలో మార్పులు ఎలా ఉన్నా కొన్ని విష‌యాల్లో స‌మూల మార్పులు వ‌చ్చాయి.. అయితే పాశ్చ‌త్యా దేశాల‌లో మరింత విభిన్న దోర‌ణులు క‌నిపిస్తున్నాయి.
 
తాజాగా ఓ కొత్త విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ప్రపంచంలో కెల్లా అభివృద్ది చెందిన ఇంగ్లండ్ లో ఇంటి అద్దెకు బ‌దులుగా  మాతో సెక్స్ చేయండి అంటూ కొందరు ఇంటి యజమానులు  ప్రతిపాదనలు చేస్తున్నార‌ట‌. ఇలాంటి ప్ర‌తిపాద‌నలు ప్ర‌ధానంగా ఒంటరిగా ఉన్న‌ మహిళలకు ఎదురవుతున్నాయట. ఇలాంటి ప్ర‌క‌ట‌న‌ల‌ను ఆ దేశంలో ఉన్న ప‌త్రిక‌లు సైతం ప్ర‌చ‌రిస్తున్నాయి..
free rent houses 
 
మన దేశ‌ పత్రికల్లో క్లాసిఫైడ్స్ ప్ర‌చురించే  స్థానంలో వారు ఈ త‌ర‌హ ప్ర‌క‌ట‌న‌లు ప్ర‌చురిస్తున్నాయ‌ట‌... ఈ స‌మ‌స్య తీవ్రం అవ్వ‌డం వ‌ల్ల దీనిపై బీబీసీ వార్తా సంస్థ ఏకంగా ఓ డాక్యుమెంటరీయే తీస్తోందట.    
                                                                
ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు నేరాల జాబితాలోకి వ‌స్తాయి. అయితే ఇలాంటి విష‌యాల పై ఫిర్యాదు చేసే వాళ్లు చాలా అరుదు.. ఈ ప్ర‌తిపాద‌న న‌చ్చితే ఇంట్లో ఉండ‌డం లేదంటే వెళ్లిపోవ‌డం జ‌రుగుతోంది.కాని ప్ర‌స్తుతం ఈ స‌మ‌స్య పై అక్క‌డి మ‌హిళా సంఘాలు దృష్టి సారించాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.