బెల్లకొండ సురేష్ కి ఇంకా జ్ఞ్యానోదయం కాలేదా ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

bellamkonda suresh
Updated:  2018-07-28 01:12:27

బెల్లకొండ సురేష్ కి ఇంకా జ్ఞ్యానోదయం కాలేదా ?

బెల్లంకొండ సురేష్ తన కొడుకైన బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేస్తూ "అల్లుడు శ్రీను" అనే సినిమాని ప్రొడ్యూస్ చేసాడు. వి.వి.వినాయక్ ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా భారి బడ్జెట్ తో తెరకెక్కిన గాని సినిమా మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.

అయితే ఏంటి శ్రీనివాస్ కి ఈ సినిమా ద్వారా మంచి ఎంట్రీ లభించింది. ఈ సినిమా తరువాత వరుసగా భారి బడ్జెట్ తో "స్పీడున్నోడు" "జయ జానకి నాయక" వంటి సినిమాల్ని లైన్ గా రిలీజ్ చేసాడు, ఈ సినిమాలు కూడా ఫ్లాప్ గానే నిలిచాయి. ఇక ఇప్పుడేమో "సాక్ష్యం" సినిమా చేసాడు ఇది కూడా భారీ బడ్జెట్ తో తీశారు.

కట్ చేస్తే దీనికి కూడా ప్లాప్ టాక్ వచ్చింది. ఇప్పటి వరకు నాలుగు సినిమాలు చేస్తే మొదటి సినిమా మినహా అన్ని ప్లాప్ మూవీస్ ఏ. భారీ బడ్జెట్ పెడితే సినిమాలు హిట్ కావు కానీ బెల్లంకొండ మాత్రం మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు. వరుసగా దెబ్బలు తగులుతున్నప్పటికి ఇతడు మాత్రం మారడం లేదు. సినిమాకి కావాల్సింది కేవలం కథ,కథనం, మంచి నటీనటులు హెవీ బడ్జెట్ కాదు అని ఎప్పుడు తెలుస్తుందో ఏమో బెల్లంకొండ శ్రీనివాస్ కి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.