విద్య బాలన్ కోసం రెండు కోట్లు ఖర్చు చేస్తున్న బాలకృష్ణ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

balakrishna and vidya balan
Updated:  2018-07-14 12:01:28

విద్య బాలన్ కోసం రెండు కోట్లు ఖర్చు చేస్తున్న బాలకృష్ణ

బాలకృష్ణ ప్రస్తుతం "ఎన్టీఆర్" బయోపిక్ సినిమాతో బిజీగా ఉన్నాడు అనే విషయం అందరికి తెలిసిందే. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ని బాలయ్య బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకేక్కిస్తున్నాడు.  అయితే ఈ సినిమాలో బాలకృష్ణ తల్లి అయిన బసవతారకం రోల్ గురించి విద్య బాలన్ ని అడిగారు, కాని విద్య బాలన్ మాత్రం అందుకు నో చెప్పింది.
 
కాని బాలకృష్ణ పర్సనల్ గా విద్య బాలన్ ఇంటికి వెళ్లి విద్య బాలన్ ని రిక్వెస్ట్ చేసి మరి ఆ రోల్ కి ఆమెని ఓకే చేయించుకున్నాడు. ఎందుకంటే ఆ రోల్ కి విద్య బాలన్ అయితేనే సెట్ అవుతుంది అని బాలయ్య బాబు గట్టి నమ్మకం. కాని ఇక్కడ ఒక చిన్న చికొచ్చి పడింది. ఈ పాత్ర పోషించటానికి విద్య బాలన్ అక్షరాల రెండు కోట్లు అడుగుతుంది.
 
మూవీ లో ఈ పాత్ర కాసేపు మాత్రమే ఉంటుంది అట కేవలం అంత తక్కువ నిడివికే రెండు కోట్లు ఎక్కువ అని ఫిలిం నగర్ జనాలు అంటున్నారు. కాని బాలయ్య మాత్రం ఏ మాత్రం కూడా సంకోచించకుండా విద్య బాలన్ కి రెండు కోట్లు ఇవ్వడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.