బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని పట్టిన చిరంజీవి.

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-25 01:18:37

బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని పట్టిన చిరంజీవి.

మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా "సై రా నరసింహరెడ్డి". ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని పూర్తీ చేసుకుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ని ఫిక్స్ చేయలేదు మూవీ యూనిట్. కానీ ఇటివలే ఈ సినిమా యొక్క సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా కోసం బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ యిన అమిత్ త్రివేదిని తీసుకున్నారు టీం.
 
ఇప్పటికే అమిత్ త్రివేది ఈ సినిమా కోసం పాటలు కూడా రికార్డు చేయడం స్టార్ట్ చేసాడు అంట. రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఉయ్యాలా వాడా నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుంది. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటె అమిత్ త్రివేది తెలుగు లో ప్రభాస్ తదుపరి సినిమా కూడా ఒప్పుకున్నాడు. రాధా కృష్ణ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.