బ‌డా నిర్మాత‌పై కేసున‌మోదు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

tollywood
Updated:  2018-10-22 03:51:46

బ‌డా నిర్మాత‌పై కేసున‌మోదు

తెలుగు చిత్రపరిశ్ర‌మ‌కు చెందిన నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ బాబుపై తాజాగా కేసు న‌మోదు అయింది. ఈ రోజు సికింద్రాబాద్ లో ఆయ‌న త‌న కార్ టీఎస్ 09 ఈఎక్స్ 2628 ను వేగంగా డ్రైవ్ చేస్తూ భైక్ పై వెళ్తున్న దంప‌తుల‌ను ఢీ కొట్టాడు. ఈ ఘ‌ట‌న‌లో మూడేళ్ల చిన్నారి సిద్దేశ్ సాహతో స‌హా, చంద్ర, దుర్గాదేవి దంప‌తుల‌కు తీవంగ్రా గాయాలు అయ్యాయి. 
 
గాయాలు అయిన దంప‌తుల‌ను స్ధానికులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు.ఈ ఘ‌ట‌న‌లో సురేష్ బాబు కార్ ముందు భాగంతో పాటు బాధితుడి భైక్ తుక్కుతుక్కు అయింది. కారు య‌జ‌మాని నిర్మాత సురేష్ బాబు కావ‌డంతో ఖార్ఖానా పోలీస్ స్టేష‌న్ లో ఆయ‌న‌పై సెక్ష‌న్ 337 కింద కేసు న‌మోదు చేశారు.

షేర్ :

Comments