కాస్టింగ్ కౌచ్ వ‌ల‌లో Rx100 హీరోయిన్‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine payal rajput
Updated:  2018-08-20 03:46:38

కాస్టింగ్ కౌచ్ వ‌ల‌లో Rx100 హీరోయిన్‌

"ఆర్ ఎక్స్ 100" సినిమా గత నెలలో తెలుగు లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ద్వారా తెలుగు లోకి పాయల్ రాజ్ పుత్ అనే హాట్ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. అయితే కెరీర్ స్టార్టింగ్ లో ఈ హీరోయిన్ ని కూడా చాలా మంది నిర్మాతలు తమ పక్కన పడుకోవాలి అని ఇబ్బంది పెట్టారు అంట.

సరే పోనీ హిట్టు వచ్చాక అయిన వదిలిపెడతారు అనుకుంటే నాలుగు రోజుల క్రితం ఓ భారీ సినిమాలో నటించే చాన్స్ ఇస్తామని అయితే పడక సుఖం అందిస్తేనే సినిమా ఛాన్స్ ఇస్తామని చెప్పారట దాంతో షాక్ అయిన పాయల్ ఆ సినిమాని రిజెక్ట్ చేసింది అంట."ఆర్ ఎక్స్ 100" మూవీ లో గ్లామర్ గా నటించానని, అలాంటి వాటికీ ఒప్పుకుంటుందని అనుకున్నారేమో.

కానీ నేను పంజాబీ సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన దాన్ని బోల్డ్ గా నటించినంత మాత్రాన బ్యాడ్ గా బిహేవ్ చేస్తా అని అస్సలు అనుకోకండి అంటోంది ఈ భామ. మరి పాయల్ రాజ్ పుత్ రిజెక్ట్ చేసిన ఆ భారీ సినిమా ఏంటి అనేది ఇంకా ఎవరికీ తెలియదు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.