వ‌ర్మ‌ను విచార‌ణ‌లో అడిగిన 10 ప్ర‌శ్న‌లు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-17 03:09:38

వ‌ర్మ‌ను విచార‌ణ‌లో అడిగిన 10 ప్ర‌శ్న‌లు

1. జీఎస్టీని  సినిమా ఎందుకు తీసారు?
 
2. మాల్కోవాతో తీసిన  వీడియోలో ఉన్న అభ్యంత‌క‌ర సన్నివేశాలు ఎలా తీసారు
 
3. ఐటీ యాక్ట్ ప్రకారం మహిళలను అశ్లీలంగా  చూయించ‌డం  తప్పు దీనికి మీ సమాధానం ఏంటి 
 
4. మీ పేస్ బుక్, ట్విటర్ లో మాల్కోవావి పెట్టిన ఫోటోలు ఎక్కడివి...
 
5. న్యూస్ ఛాన‌ల్స్  వేదికగా జరిగిన చర్చలో వైజాగ్ కు చెందిన మహిళ మీద మీరు చేసిన కామెంట్ అభ్యంతరకరమా... కాదా.....
 
6. దేవితో మీరు పోర్న్ సినిమా తీస్తా అని చెప్ప‌డం  ఎంత వరకు కరెక్ట్ 
 
7. మ‌న దేశ  చట్టాలకు ఈ సినిమా  వర్తించదు..... అని చెప్తున్నావు దానికి ఆధారాలు ఏంటి 
 
8. సినిమా అమెరికాలో తీసాను..... అక్కడి నుండే అప్లోడ్ చేసా అంటున్నారు...... ఎలా తీసారు...
 
9.  సినిమాకు  పెట్టుబడి ఎక్కడిది.... విమియో వెబ్సైటుకి  ఈ సినిమాను ఎంతకు అమ్మారు
 
10. మాల్కోవాకి డబ్బులు ఎక్కడ నుంచి ఇచ్చారు... సినిమా షూటింగ్ కి వాడిన ఎక్విప్మెంట్ ఎక్కడిది....మీకు  డబ్బులు అమెరికాలో ఎవరు ఇచ్చారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.