ఛ‌ల‌ప‌తిరావ్‌కు తీవ్ర గాయాలు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-16 09:25:15

ఛ‌ల‌ప‌తిరావ్‌కు తీవ్ర గాయాలు

తెలుగు చిత్ర ప‌రిశ్రమ‌లో అనేక పాత్ర‌లు పోషించి అభిమానులు సంపాదించుకున్నారు చ‌ల‌ప‌తి రావు.  ప‌రిశ్ర‌మ‌లో నిల‌క‌డ‌గా రాణిస్తూ త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. టాలీవుడ్‌ అగ్ర హీరోలంద‌రితోను తెర పంచుకున్నారు ఆయ‌న‌.
 
ప్ర‌స్తుతం అల్ల‌రి న‌రేశ్ హీరోగా తెర‌కెక్కుతున్న సినిమాలో చ‌ల‌ప‌తిరావ్ న‌టిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన చిత్రీక‌ర‌ణ‌లో పాల్గోన్న చ‌ల‌ప‌తిరావ్, బ‌స్సు ఎక్కుతూ హ‌ఠాత్తుగా ప‌డిపొయారు. తీవ్ర గాయాలైన చ‌ల‌ప‌తిరావ్‌ను  చిత్ర యూనిట్ హోటాహోటినా అపోలో అస్ప‌త్రికి త‌ర‌లించారు. చ‌ల‌ప‌తిరావ్‌కు వైద్య ప‌రిక్ష‌లు  చేసిన డాక్ట‌ర్లు ప్ర‌మాదం ఎమి లేద‌ని తెలియ‌జేశారు. సినిమా హీరో అల్ల‌రి న‌రేశ్ అస్ప‌త్రికి వ‌చ్చి చ‌ల‌ప‌తిరావ్ ఆరోగ్యం ఎలా ఉంద‌ని వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.