వర్షం వల్ల ఇబ్బంది పడుతున్న మెగా స్టార్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

megastar chiranjeevi
Updated:  2018-07-13 03:29:45

వర్షం వల్ల ఇబ్బంది పడుతున్న మెగా స్టార్

మెగా స్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న సినిమా "సై రా నరసింహ రెడ్డి". స్వాతంత్ర సమరయోధుడు అయిన ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా కోసం కోక పేట దగ్గర భారీ సెట్ ని వేసారు మూవీ యూనిట్. ఈ సెట్ లో జరిగే యాక్షన్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని కూడా పిలిపించారు.

కాని ఈ షెడ్యూల్ మాత్రం సజావుగా సగాట్లేదు అంట, హైదరబాద్ లో పడుతున్న వర్షాల కారణంగా షూట్ కి ఈ అడ్డంకులు వచ్చాయి. వర్షాలు తగ్గే వరకు ఈ సెట్ లో జరిగే సీన్స్ కి బ్రేక్ ఇవ్వాలి అని మూవీ యూనిట్ అనుకున్నారు అట.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. దాదాపు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, సుదీప్, విజయ్ సేతుపతి ఇంకా జగపతి బాబు వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.