సాయి ధరం తేజ్ కి గట్టి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి..

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

chiranjeevi
Updated:  2018-11-03 12:34:45

సాయి ధరం తేజ్ కి గట్టి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి..

మెగా స్టార్ చిరంజీవి తన ఇంటి నుంచి హీరోగా వచ్చిన వాళ్ళ కథల విషయంలో చాలా జాగ్రతలు తీసుకుంటాడు. కానీ సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ చేసే సినిమాల కథల విషయంలో మాత్రం చిరంజీవి ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు అందుకే సాయి ధరం తేజ్ వరుస ఫ్లాప్స్ ని ఎదురుకుంటున్నాడు. ప్రస్తుతం తేజు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

కళ్యాణి ప్రియాయదర్శన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సినిమా హిట్ తేజుకి ఎంతో అవసరం. దాంతో ఈ సినిమాకోసం తేజు చాలా కష్టపడుతున్నాడు. కేవలం తేజు మాత్రమే కాకుండా మామయ్య చిరంజీవిని కూడా రంగంలోకి దించాడు తేజు. సహజంగా చిరు షూటింగ్ మొత్తం పూర్తయ్యాక ఎడిటింగ్ సమయంలో వచ్చి సలహాలు, సూచనలు ఇస్తుంటాడు.కానీ చిరు ఈ సినిమా కోసం మొదటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కథ మొత్తం పరిశీలించి కొన్ని మార్పులు చేస్తున్నాడట చిరు.

స్క్రిప్ట్ విషయంలో చాలా మార్పులు చేశాడని తెలుస్తుంది. అలాగే తేజు చెప్పిన మార్పులు వద్దని తన మార్పులు ఏంటో చెప్పాడు అంట చిరంజీవి, అలాగే తేజు ని ఇక మీదట కథల విషయంలో ఇంవోవ్ల్ అవ్వద్దు అని వార్నింగ్ కూడా ఇచ్చాడు అంట. మరి చిరంజీవి ఇంవోవ్ల్ అయ్యాక అని తేజు హిట్ కొడతాడో లేదో చూడాలి.

షేర్ :

Comments

0 Comment