14 వ ఫ్లోర్ నుండి దూకి చనిపోదామని అనుకున్నా: నటుడు పృధ్వి రాజ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

comedian prudhvi
Updated:  2018-10-08 05:07:06

14 వ ఫ్లోర్ నుండి దూకి చనిపోదామని అనుకున్నా: నటుడు పృధ్వి రాజ్

పృధ్వి రాజ్ తెలుగు ప్రజలకు పరిచయం ఉన్న పేరే.. ఈ మధ్య అరకొర సినిమాలు చేస్తున్న , ఒకప్పుడు గుర్తిండిపోయే పాత్రలు చేసిన కారెక్టర్ ఆర్టిస్ట్.. పెళ్లి, నువ్వు నాకు నచ్చావ్, గౌతమ్ ఎస్.ఎస్.సి, చెన్న కేశవరెడ్డి" లాంటి సినిమా లో గుర్తిండిపోయే పాత్రలు పోషించారు పృధ్వి రాజ్..

ఈ మధ్య మీడియా కి ఇచ్చిన రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను గతం లో 18సార్లు ఆత్మహత్య కి ప్రయత్నించా అని షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు.. తనకి అమీర్ పేట లో సొంత ఫ్లాట్ ఉందని, దాంట్లో 14 వ ఫ్లోర్ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకుందాం అనుకొనే సమయంలో తన అసిస్టెంట్ కాల్ చేసాక తన ఆలోచన మార్చుకున్న అని చెప్పాడు.. ఈ సంఘటన ల తరువాత పృధ్వి సూసైడ్ మీద షార్ట్ ఫిలిమ్స్ నిర్మించాడు..

అవి రెండు మిలియన్ వ్యూస్ దాటడం గమనార్హం.. అయితే మీకు చాలా ఇష్టమైన హీరో ఎవరు అని అడగగా , సీనియర్ ఎన్టీఆర్ అని సమాధానం చెప్పాడు.. అంతే కాకుండా సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ అయిన కథానాయకుడు లో ఒక పాత్ర చెయ్యడం ఆనందంగా ఉంది అని తెలిపారు.. అయితే ఆ పాత్ర పేరు మాత్రం మీడియా కి చెప్పలేదు పృధ్వి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.