ఉత్కంఠ లేని ఉత్తిత్తి బిగ్ బాస్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

bigg boss 2
Updated:  2018-09-24 12:32:20

ఉత్కంఠ లేని ఉత్తిత్తి బిగ్ బాస్

నిన్నటితో బిగ్ బాస్ సీజన్-2 ఆఖరి వారానికి చేరుకుంది. ఇప్పటికే ఇంటిలోకి వచ్చిన 17 మంది సభ్యులలో 11 మంది వెళ్ళిపోగా నిన్న ఇంకొక ఇంటి సభ్యుడుఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.మొన్న శనివారం నాడు జరిగిన ఎపిసోడ్ మీద అభిమానులు పెదవి విరుస్తున్నారు. చాలా ఉంత్కంఠగా సాగుద్ది అనుకున్న ఎపిసోడ్ కాస్తా ఉప్పు లేని పప్పుచారులా చాలా చప్పగా సాగింది.
 
దానికి కారణం నాని శనివారం పెద్దగా ఎవ్వరిని ఏమి అనకపోవడమే. నిజం చెప్పాలంటే ఇంట్లో కౌశల్ ఒకవైపు మిగతా వారంతా వైకవైపు అన్నట్టు నడించింది క్రితం వారం అంతా.నామినేట్ అయిన వారిలో ఎవ్వరిని కూడా సేఫ్ జోన్ లోకి తీసుకురాకుండా ఆదివారానికి జరిగే ఎపిసోడ్ కి  సస్పెన్స్ ని కొనసాగించడం ఒక్కటే ఆ రోజు జరిగిన కొంచెం ఇంటరెస్టింగ్ పాయింట్. 
 
ఇక పోతే నిన్నటి ఎపిసోడ్ లో ఎవరు ఇంటినుండి వెళ్తారు అనే దానిమీద చాలా ఆశక్తి నిన్నటి ఎపిసోడ్ వరకు ఉంది.నిజానికి బిగ్ బాస్ ఎవ్వరికి అందని రీతిలో నిర్ణయాలు తీస్కుని వీక్షకులకు ఒకరకమైన ఫీలింగ్ ఇవ్వాలి. అదే షో మెయిన్ కాన్సెప్ట్. కానీ ఆదివారం జరిగిన ఎపిసోడ్ కూడా అందరూ ఊహించినట్టే జరిగింది. దీనితో వీక్షకులు ఈ షో మీద పెదవి విరుస్తున్నారు. అందరూ ఊహించినట్టే రోల్ రైడ ఇంటినుండి వైదొలగాల్సి వచ్చింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.