దేవ‌దాస్ ఫ‌స్ట్ లుక్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

devadas 1st look
Updated:  2018-08-07 06:08:14

దేవ‌దాస్ ఫ‌స్ట్ లుక్

కింగ్ నాగార్జున నాచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రం దేవ‌దాస్. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ఆకాంక్ష సింగ్, ర‌ష్మి మంద‌నలు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే ఇప్ప‌టికే ఈ చిత్రంకి సంబంధించిన లోగోను విడుద‌ల‌ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ లోగోకు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పందన వ‌చ్చింది. 
 
ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. ఈ ఫోటోలో కింగ్ నాగార్జున‌ చేతిలో గన్, మరో చేతిలో మందు బాటిల్ పట్టుకుని ఉండగా, ఇక నాచుర‌ల్ స్టార్ నాని మెడలో స్టెతస్కోప్ వేసుకుని ఉన్నాడు. వీటితోనే వీరిద్దరూ బెడ్ పై నిద్రిస్తున్నారు. అంతేకాదు సెప్టెంబర్ 27న నిద్రలేవబోతున్నారంటూ పోస్టర్ పై ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.