స‌ల్మాన్ ను హ్య‌త్య చేయాల‌నుకున్న‌ వ్య‌క్తి ఇత‌నే

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-06-14 12:08:39

స‌ల్మాన్ ను హ్య‌త్య చేయాల‌నుకున్న‌ వ్య‌క్తి ఇత‌నే

బాలీవుడ్ లో కండ‌లు తిరిగిన హీరో ఎవ‌రు అంటే వెంట‌నే గుర్తుకు వ‌చ్చేది స‌ల్మాన్ ఖాన్. ఈయ‌న బలీవుడ్ ఒక్క సినిమాలో న‌టిస్తే చాలు అభిమానుల‌కు పండ‌గే పండుగ‌. స‌ల్మాన్ ఖాన్ కు బాలీవుడ్ లోనే దేశ‌వ్యాప్తంగా అభిమునులు ఉన్నారు. కోట్లాది మంది అభిమానుల‌ను సోంతం చేసుకున్న స‌ల్మాన్ ఖాన్ ను హత‌మార్చేందు ఓ కీల‌క ముఠా రెడి అయింద‌ని పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది.
 
కృష్ణ జింకలను చంపిన కేసులో నిందితుడైన సల్మాన్ ఖాన్ చంపేందుకు సంపత్ నెహ్రా ముఠా పథకం పన్నిందని ఇటీవల పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాదు ఈ ముఠాలో ఆర్మీ సిగ్నల్ విభాగంలో సైనికుడిగా పనిచేస్తున్న దినేష్ కుమార్ అనే వ్య‌క్తికూడా కీల‌క పాత్ర పోసిస్తున్నార‌ని  పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. రాజ‌స్థాన్ రాష్ట్రానికి చెందిన దినేష్ అనే ఆర్మీ సైనికుడు త‌న డ్యూటీకి సెల‌వు పెట్టి త‌న నివాసానికి చేరుకున్నారు. నావాసానికి చేరుకున్న త‌ర్వాత సంపత్ నెహ్రా ముఠా చేరి ఒంట‌రిగా వెళ్లున్న వ్య‌క్తుల త‌ప‌ల‌కు తుపాకి చూపించి అక్ర‌మంగా డ‌బ్బుల‌ను తీసుకున్నార‌ని పోలీసులు తెలిపారు.
 
దీంతో దినేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి ద‌ర్తాప్తు చేస్తున్నారు. అయితే ఈ ద‌ర్యాప్తులో మొహాలీ నగరాల్లో జరిగిన కిడ్నాప్ లు, దొంగతనాల కేసుల్లో దినేష్ నిందితుడని వెల్లడైంది. జూన్ 9,10 తేదీల్లో గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తికి తుపాకీ చూపించి దినేష్ గ్యాంగ్ తుపాకీ చూపించి రూ.60వేలు దోచుకున్నారని పోలీసుల ఇంటరాగేషన్ లో వెల్లడైంది. అలాగే దినేష్ త‌న డ్యూటీకి సెల‌వులు పెట్టి ఎందుకు ఇలాంటి కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నారో అన్న విష‌యంపై ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీస్ క్రై విభాగం తెలిపింది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.