ముద్దు సీన్స్ పెడతాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన దిల్ రాజు...

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

dil raju
Updated:  2018-10-02 03:14:37

ముద్దు సీన్స్ పెడతాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన దిల్ రాజు...

బోల్డ్ సినిమాలు రాజ్యం ఏలుతున్న రోజులు ఇవి.. కొంచెం కధనం, కధ కొత్త గా ఉండి, నాలుగైదు ముద్దు సీన్లు, రెండు అందాల అరబోతలు ఉంటే చాలు ప్రేక్షకుల్ని మళ్ళీ మళ్ళీ థియేటర్ కి రప్పించేస్తున్నాయి సినిమాలు, ఆర్ ఎక్స్ 100, అర్జున్ రెడ్డి ఎంతటి విజయాల్ని కూడగట్టుకున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు...వాటిని ఉద్దేశించి దిల్ రాజు ఈ విధంగా అన్నారని వినికిడి..

తను తీసే కుటుంబ తరహా చిత్రాలకు రోజులు చెల్లిపోయాయని, ముద్దు సీన్లు తియ్యాల్సి వస్తుందేమో అని వాఖ్యానించారంట... అసలే ఈ మధ్య ఆయన తీసిన శ్రీనివాస కళ్యాణం, లవర్ మూవీ లు అంతగా ఆకట్టుకోలేదు అన్న విషయం తెలిసిందే...

వాటి ఫలితం తో డీలా పడిన దిల్ రాజు ఇలా ఆలోచిస్తున్నాడు అన్న మాట.. చూడాలి దిల్ రాజు మారిన కాలం తో పాటు ఎలాంటి సినిమా లు అందిస్తాడో జనాలకి. కానీ దిల్ రాజు మాత్రం బోల్డ్ సినిమాలు తెరకెక్కిస్తే ఇక తెలుగు ఇండస్ట్రీ లో ఫ్యామిలీ సినిమాలు కరువైనట్టే లెక్క.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.