రాజ్ తరుణ్ ని తీసిపారేసిన దిల్ రాజు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

raj tharun and dil raju
Updated:  2018-07-19 11:41:50

రాజ్ తరుణ్ ని తీసిపారేసిన దిల్ రాజు

స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు రాజ్ తరుణ్ ని హీరోగా పెట్టి "లవర్" అనే సినిమా తీసాడు. ఈ సినిమా జూలై 20 న రిలీజ్ అవుతుంది. అయితే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు మీడియా తో మాట్లాడుతూ రాజ్ తరుణ్ గురించి కొన్ని కామెంట్స్ చేసాడు.
 
"అసలు రాజ్ తరుణ్ తో సినిమా అంటే 5 కోట్లే ఎక్కువ కానీ నేను 8 కోట్లు పెట్టి తీసా అలాగే రాజ్ తరుణ్ సరసన నటించడానికి స్టార్ హీరోయిన్స్ ఎవ్వరు, పైగా మా బ్యానర్ కో ఇమేజ్ ఉంది కాబట్టి చేయాల్సి వచ్చింది.
 
అసలైతే ప్రతీ పాటకు ఓ సంగీత దర్శకుడి ని పెడతానని మా హర్షిత్  రెడ్డి అన్నాడు, కానీ రాజ్ తరుణ్ సినిమాకు అంత అవసరమా..? అని అన్నాను, అయినా "లవర్" అనే కథకి రాజ్ తరుణ్ సెట్ అవుతాడు అని అనిపించే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశాను. ఈ సినిమాతో రాజు తరుణ్ తప్పకుండా హిట్ కొడతాడు" అని చెప్పుకొచ్చాడు దిల్ రాజు. అనీష్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి హర్షిత్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.