అజ్ఞాతవాసి ఇంకా స్పైడర్ సినిమాల పై షాకింగ్ కామెంట్స్ చేసిన దిల్ రాజు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

dil raju
Updated:  2018-08-16 12:21:43

అజ్ఞాతవాసి ఇంకా స్పైడర్ సినిమాల పై షాకింగ్ కామెంట్స్ చేసిన దిల్ రాజు

స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు కి ఈ ఏడాది అస్సలు కాళీ రావడం లేదు. ఈ ఏడాది దిల్ రాజు రెండు సినిమాలని రిలీజ్ చేసాడు. ఒకటి “లవర్” కాగ మరొకటి “శ్రీనివాస కళ్యాణం” ఈ రెండు సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. అయితే దిల్ రాజు మాత్రం “శ్రీనివాస కళ్యాణం” సినిమాని ఫ్లాప్ అంటే అస్సలు ఒప్పుకోవట్లేదు.

పైగా నేను డిస్ట్రిబ్యూట్ చేసిన “అజ్ఞ్యతవాసి” “స్పైడర్” సినిమాల కంటే కూడా “శ్రీనివాస కళ్యాణం” చాలా బెటర్, ఆ మూవీస్ యొక్క కలెక్షన్స్ తోలి రోజు నుంచే పడిపోతే “శ్రీనివాస కళ్యాణం” కలెక్షన్స్ మాత్రం సోమవారం నుంచి పుంజుకున్నాయి.

ఫ్యామిలీస్ ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేసి ఆదరిస్తున్నారు అని చెప్పుకొచ్చాడు దిల్ రాజు. ఇదిలా ఉంటే కలెక్షన్స్ సంగతి పక్కన పెడితే “శ్రీనివాస కళ్యాణం” సినిమాని మాత్రం ఫ్లాప్ సినిమాగా డిసైడ్ చేసారు విమర్శకులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.