రశ్మి తొడల పై కామెంట్ చేసిన దర్శకుడు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-08-22 18:08:54

రశ్మి తొడల పై కామెంట్ చేసిన దర్శకుడు

బుల్లితెర యాంకర్ అయిన రశ్మి "గుంటూర్ టాకీస్" అనే సినిమా ద్వారా బిగ్ స్క్రీన్ పై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో రశ్మి చాలా హాట్ హాట్ గా కనిపించి తరువాత ఎన్నో ఆఫర్స్ ని తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఈ భామ "అంతకు మించి" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తుంది.

ఈ సినిమాలో కూడా రశ్మి గౌతమ్ ఏమాత్రం మొహమాటం లేకుండా అందాలను అరబోసిందనే విషయం సినిమా ప్రోమోలు, ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. అయితే ఈ సినిమా హట్ పోస్టర్స్ చూసి రశ్మి ఫిగర్ పై హాట్ షాకింగ్ కామెంట్స్ చేసాడు "ఆర్ ఎక్ష్ 100" దర్శకుడు అజయ్ భూపతి. సినిమా పోస్టర్ లో రశ్మి తొడలు చూస్తూ ఉండిపోయానని బోల్డ్ గా కామెంట్ చేశాడు.

ఇక అప్పటి నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రశ్మికి ఆమె తొడలకు క్యూస్షన్స్ ఏ అడుగుతున్నారు. అయితే దీనిపై ఆమెని అడిగితే, నాకు ఉన్న అందం గురించే మాట్లాడుతున్నారు కదా ఇందులో తప్పు ఏముందని అని అంటుంది ఈ హాట్ భామ. కానీ సినిమాలో నా గ్లామర్ కంటే కూడా ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి అని చెప్పుకొచ్చింది రశ్మి. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.