వాళ్ళు నన్ను చాలా అవమానించారు - పూరి జగన్నాధ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

director puri jagannath
Updated:  2018-07-30 11:54:18

వాళ్ళు నన్ను చాలా అవమానించారు - పూరి జగన్నాధ్

స్టార్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాధ్ ని డైరెక్టర్ కాకముందు చాలా మంది చాలా రకాలుగా అవమానించారు అంట. అందులో నుంచి జరిగిన ఒక ఇన్సిడెంట్ ని పూరి జగన్నాధ్ ఇటివలే ఒక ఆడియో లాంచ్ లో చెప్పుకొని వచ్చాడు. అప్పట్లో పూరి జగన్నాధ్ కృష్ణానగర్ లో ఉండేవాడు.
 
ఆ ఇంటి ఓనర్ కు చౌదరి అనే మెస్ ఉండేదట దాంతో ఆ మెస్ లో ఖాళీగా ఉన్న సమయంలో భోజనాలు వడ్డించడానికి వెళ్లేవాడట పూరి జగన్నాధ్. అయితే ఆ సమయంలో ఫైట్ మాస్టర్ రాజు తో పాటుగా అతడి అసిస్టెంట్ లు భోజనానికి వచ్చేవాళ్లట, వచ్చి పూరి జగన్నాధ్ తో చాలా ర్యాష్ గా ప్రవర్తించే వాళ్ళట. వాళ్ళు ఎప్పుడు మెస్ కి వచ్చినా అలాగే బెహేవ్ చేసే వాళ్ళంటా.
 
ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అని ఇలాంటి ఇంకా తన కెరీర్ లో చాలా ఉన్నాయి అని చెప్పుకొచ్చాడు పూరి జగన్నాధ్. ఇదిలా ఉంటే ప్రస్తుతం భారీ ఫ్లాప్స్ లో ఉన్న పోరి జగన్నాధ్ త్వరలో మంచి హిట్ కొట్టాలి అనే కసితో ఉన్నాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.