ప్ర‌ణయ్ హ‌త్య‌పై వ‌ర్మ సంచ‌ల‌న కామెంట్స్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

director varma and pranayamrutha
Updated:  2018-09-22 11:02:26

ప్ర‌ణయ్ హ‌త్య‌పై వ‌ర్మ సంచ‌ల‌న కామెంట్స్

తెలుగు చిత్ర‌పరిశ్ర‌మ‌కు చెందిన వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ... ఈయ‌న గ‌త కొద్ది కాలంగా సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని ప‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అయితే ఇదే క్ర‌మంలో తెలుగు రాష్ట్రాల‌నే కాదు ప్ర‌పంచాన్ని ఆశ్చ‌ర్యానికి గురి చేసిన మిర్యాల గూడ ప‌రువు హ‌త్య పై రాంగోపాల్ వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
varma tweet
 
అమృత తండ్రి మారుతీరావు ఒక పిరికి, క్రూర‌మైన క్రిమిన‌ల్ అని ప్ర‌ణ‌య్ ను హ‌త‌మార్చ‌డం అత‌నికి గౌర‌వ‌మా! అని రాంగోపాల్ వ‌ర్మ ప్ర‌శ్నించారు. ఒక‌వేళ ఇది ప‌రువు హ‌త్య అయితే మారుతీరావు కూడా చావ‌డానికి సిద్దంగా, ప‌రువు కోసం హ‌త్య‌లు చేసే వారికి హ‌త్య చేయ‌డ‌మే నిజ‌మైన ప‌రువు హ‌త్య అని అభిప్రాయప‌డ్డారు వ‌ర్మ‌.
 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.