నడిరోడ్డుపైకి నగ్నంగా శ్రీ రెడ్డి, ఏం చేసిందో తెలుసా?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sri reddy
Updated:  2018-04-08 12:23:29

నడిరోడ్డుపైకి నగ్నంగా శ్రీ రెడ్డి, ఏం చేసిందో తెలుసా?

గత కొన్ని రోజులుగా యూట్యూబ్ సంచలనంగా మారింది శ్రీ రెడ్డి.. కాస్టింగ్ కౌచ్ పై తాను చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి... ఇండస్ట్రీలోని పెద్ద వారందరి బాగోతాలు సాక్ష్యాలతో సహా బయట పెడతాను అంటూ ఛాలెంజ్ చేసిన ఈమె, అన్నట్టుగానే తన ఫేస్ బుక్ ఖాతాలో కొన్ని పోస్టులు కూడా పెట్టింది. 
 
వాట్సాప్ లో తనతో చాట్ చేసిన ప్రముఖుల చాటింగ్ స్క్రీన్ షాట్స్ పెట్టి బాంబులు పేల్చింది. అప్పటి వరకు ఈమె పబ్లిసిటీ స్టంట్స్ చేస్తుంది అని భావించిన చాలామంది తన మాటల్లో నిజం ఉందని తనకి సపోర్ట్ చేయటం కూడా ప్రారంభించారు... శ్రీ లీక్స్ లో ప్రముఖ ప్రొడ్యూసర్ రమేష్ పుప్పాల, సీరియల్ డైరెక్టర్ అనిల్ కడియాల, ఇండియన్ ఐడిల్ శ్రీరామ్ చంద్రల గురించి డైరెక్టుగా లీక్ చేస్తే, శేఖర్ కమ్ముల, నానిల పేర్లు ఇండైరక్టుగా రివీల్ చేసింది శ్రీ రెడ్డి.
 
ఇవన్నీ ఒక ఎత్తైతే  ఏకంగా అర్ధనగ్నంగా నిరసన చేసింది. సీఎం కేసిఆర్ స్పందించాలంటూ ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగింది. బట్టలిప్పి అర్ధ నగ్నంగా నిరసన తెలిపింది. మీడియాతో మాట్లాడుతూ హీరోలని, హీరోయిన్లని, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లని ఏకిపారేసింది ఈమె. రకుల్ ప్రీత్ ని చెడామడా తిట్టేసింది. కాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో లేదని ఇంకోసారి మాట్లాడితే పళ్ళు రాలగొడతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కాగా ఆమెను జూబ్లి హిల్స్ పోలీసులు అరెస్టు చేసారు. ప్రత్యేక హోదాకంటే శ్రీ రెడ్డి ఉద్యమం హాట్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. చూడాలి హోదా ముందు వస్తుందో, శ్రీ ఉద్యమం సక్సెస్ అవుతుందో.
     

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.