విజయ్ దేవరకొండ లిప్ లాక్ పట్ల ఫీల్ అయిన అభిమానులు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vijay devarakona
Updated:  2018-08-16 12:52:24

విజయ్ దేవరకొండ లిప్ లాక్ పట్ల ఫీల్ అయిన అభిమానులు

విజయ్ దేవరకొండ లేటెస్ట్ సినిమా "గీత గోవిందం" ఇటివలే రిలీజ్ అయిన ఈ సినిమా మంచి హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది. అయితే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే లిప్ కిస్ విషయం లో డిస్సపాయింట్ అయినట్టు తెలుస్తుంది.

ఈ సినిమా క్లైమాక్స్ లో రష్మిక విజయ్ దేవరకొండ కి లిప్ కిస్ ఇస్తుంది, ఇది మొన్న లీక్ అయిన వీడియోస్ లో ఉంది. కానీ నిన్న ధియేటర్ లో సినిమా చూసినప్పుడు మాత్రం ఈ సీన్ ని కట్ చేసారు. ఈ సీన్ ఇలా కట్ చెయ్యడం పట్ల విజయ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకి గురయ్యారు అని తెలుస్తుంది.

సినిమా మొత్తం ఫామిలీస్ చూసే విధంగా ఉంది క్లైమాక్స్ లో మళ్ళి ఎందుకు ఆ లిప్ కిస్ అని చెప్పి పరశురం ఏ స్వయంగా ఈ సీన్ ని కట్ చేయమని చెప్పాడు అంట. గీత ఆర్ట్స్ పై అల్లు అరవింద్ ఇంకా బన్నీ వాసు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసారు. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.