సోషల్ మీడియా లో లీక్ అయిన గీత గోవిందం సీన్స్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

geetha govindam scenes
Updated:  2018-08-13 01:13:42

సోషల్ మీడియా లో లీక్ అయిన గీత గోవిందం సీన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంకా త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా "అరవింద సమేత". ఈ సినిమాకి సంభందించిన కొన్ని సన్నివేశాలు నిన్న మొన్న సోషల్ మీడియాలో తెగ హలచల్ చేసాయి. ఇది జరిగి రెండు రోజులు గడవక ముందే ఇప్పుడు "గీత గోవిందం" సీన్స్ ని లీక్ చేసారు కొంత మంది.
 
మూవీ లో ఉండే కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్ని లీక్ చేసారు అంట. ఈ లీక్స్ పట్ల అల్లు అరవింద చాలా సీరియస్ గా ఉన్నాడు అని తెలుస్తుంది. అయితే ఈ ఇష్యూ లో కొంత మంది కాలేజీ విద్యార్దులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే "టాక్సీ వాలా" సినిమాకి సంభందించి కూడా కొన్ని సీన్స్ లీక్ అయ్యాయి.
 
ఇదంతా కేవలం ఎడిట్ రూమ్ నుంచే లీక్ అని అనుమానిస్తున్నారు మూవీ యూనిట్. ఇదిలా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "గీత గోవిందం" సినిమా ఆగష్టు 15 న రిలీజ్ అవుతుంది. కానీ "టాక్సీ వాలా" రిలీజ్ డేట్ ని మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు నిర్మాతలు.

షేర్ :

Comments

0 Comment