రిలీజ్ కి రెండు రోజుల ముందే యుట్యూబ్ లో "గీత గోవిందం" ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

geetha govindam
Updated:  2018-08-06 04:34:34

రిలీజ్ కి రెండు రోజుల ముందే యుట్యూబ్ లో "గీత గోవిందం" ?

విజయ్ దేవరకొండ ప్రస్తుతం సినిమాల్లో కాదు బయట కూడా చాలా ఫేమస్ అయ్యాడు, ఇటివలే బిజినెస్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన అక్కడ కూడా సక్సెస్ అయ్యాడు. విజయ్ దేవరకొండ లేటెస్ట్ సినిమా అయిన "గీత గోవిందం" ఆగష్టు 15 న రిలీజ్ కి రెడీ అవుతుంది.

అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే యుట్యూబ్ లో ఈ సినిమాకి సంభందించిన కొన్ని సీన్స్ ని రిలీజ్ చేస్తారు అంట మూవీ యూనిట్. ఇలా ఒక రెండు మూడు సీన్స్ ని రిలీజ్ చేసి ప్రేక్షకులని ధియేటర్స్ కి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు నిర్మాతలు.

అసలు ఇప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో రిలీజ్ కి ముందే ఇలా సీన్స్ పెట్టడం అనేది ఎప్పుడు జరగలేదు. సినిమా మీద ఎంత నమ్మకం లేకపోతె విజయ్ దేవరకొండ ఈ పని చేస్తాడు అని విజయ్ ని మెచ్చుకుంటున్నారు సినీ విశ్లేషకులు. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని గీత ఆర్ట్స్ వారు ప్రొడ్యూస్ చేసారు. పరశురం ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.