మ‌ద్యం సేవించేవారికి గుడ్ న్యూస్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-07 02:39:08

మ‌ద్యం సేవించేవారికి గుడ్ న్యూస్

ఉద‌యం లేచిన‌ప్ప‌టి నుంచి రాత్రి ప‌డుకునేంత వ‌రుకూ  కొంత మంది మందు బాబులు వైన్ షాప్ ద‌గ్గ‌రే ప‌డి త‌ప్ప‌తాగి చిందులేస్తుంటారు ఈ న‌వీన యుగంలో ఎక్కువ‌గా క‌నిపించే చిత్ర విచిత్ర విన్యాసాలు అవే...ఇక కొంద‌రు ఆఫీస్ లో ఒత్తిడి త‌ట్టుకొలేక బ‌య‌టికి రాగానే త‌మ నివాసానికి  వెళ్ల‌కుండా నేరుగా మ‌ద్యం షాప్ కు వెళ్లి మందు కొట్టిన త‌ర్వాత  ఇంటిత‌లుపు కొడ‌తారు..పుట్టిన రోజు పెళ్లిరోజు బ్రేక‌ప్ పార్టీ ల‌వ్ పార్టీ ఉద్యోగం పార్టీ ఏది అయినా మందు కామ‌న్.
 
తాజా ప‌రిశోధ‌న ప్ర‌కారం మ‌ద్యం సేవించేవారికి వైద్యులు ఒక గుడ్ న్యూస్ చెబుతున్నారు... మీరు ఎప్ప‌టిలానే మందు కొడుతూ  హ్యాపీగా గ‌డ‌ప‌వ‌చ్చ‌ట‌... అలా తాగినా కూడా ఎటువంటి ప్రాణ‌హాని కాని, ఎలాంటి అనారోగ్యం కాని రాద‌ట‌.. అయితే ఇంకెందుకు  ఆల‌స్యం గెట్ రెడీ బాయ్స్.... గో టూ వైన్ షాప్ అని అంటున్నారా? ఇందుకు కూడా కొన్ని ష‌ర‌తులు ఉన్నాయ‌ని వైద్యులు చెబుతున్నారు.
 
అవేంటో తెలుసుకోండి ఇలా... రోజూ మ‌ద్యం సేవించినా ఏం కాదట‌... కాని  ప‌రిమితి మోతాదులో మ‌ద్యం తీసుకుంటే ఆరోగ్యంగాను, అలాగే కుంగుబాటు త‌నం దూర‌మ‌వుతుంద‌ని వైద్యులు తెలుపుతున్నారు... కాగా ఇందులో ఎక్కువ శాతం డిప్రెష‌న్స్ కు 70 శాతం గుర‌వుతున్నార‌ని  ప‌రిశోధన‌లో వైద్యులు చెపుతున్నారు... ఈ డిప్రెష‌న్ పోవాలంటే ప్ర‌తీ రోజూ ప‌రిమితి మోతాదులో మ‌ద్యం సేవిస్తే స‌రిపోతుంద‌ని తెలిపారు... ఇలా రోజూ ప‌రిమితిలో మ‌ద్యం సేవించినా కూడా ఎలాంటి అనారోగ్యం సంభ‌వించ‌ద‌ని వైద్యులు చెబుతున్నారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.