ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-18 02:32:04

ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త

జైల‌వ‌కుశ‌ సినిమా ఘ‌న విజ‌యంతో కొంత విరామం తీసుకున్న‌ తార‌క్‌....ఇటీవ‌ల‌ త్రివిక్ర‌మ్‌, రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో  రెండు సినిమాలు చేస్తున్న‌ట్లు వ‌చ్చిన వార్త‌లు అభిమానుల‌ను ఉత్సాహ‌ప‌రిచాయి. అయితే ప్ర‌స్తుతం ఎన్టీఆర్ కుటుంబం నుంచి అభిమానుల‌కు  మ‌రో తీపి క‌బురు వ‌చ్చింది.
 
నందమూరి కుటుంబంలోకి మరో కొత్త వ్య‌క్తి రాబోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి దంప‌తుల‌కు కుమారుడు అభ‌య్‌రామ్‌ వున్నాడు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ప్రస్తుతం ఆరునెలల గర్బవతి. మే నెల చివ‌ర‌కు ఆమెకు తొమ్మిది నెలలు నిండుతాయి. ఈ విషయాన్నిఇప్ప‌టి వ‌ర‌కు ర‌హ‌స్యంగా ఉంచింది నంద‌మూరి కుటుంబం.
 
ప్ర‌స్తుతం ఎన్టీఆర్ స్వ‌గృహానికి సినీ ప్ర‌ముఖులు వ‌చ్చి వెళుతుండ‌డంతో....ఈ తీపి క‌బురు బ‌య‌టికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.. అయితే ఎన్టీఆర్ అధికారికంగా వెల్ల‌డిస్తాడా..లేదా...చూడాలి మ‌రి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.