హరికృష్ణకు ట్రీట్ మెంట్ సమయంలో ఆస్పత్రి సిబ్బంది వైరల్ సెల్ఫీ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hari krishna
Updated:  2018-08-31 03:33:56

హరికృష్ణకు ట్రీట్ మెంట్ సమయంలో ఆస్పత్రి సిబ్బంది వైరల్ సెల్ఫీ

సెల్ఫీ పిచ్చి మాన‌వ‌త్వాన్ని మంట క‌లుపుతుందా అంటే అవున‌నే అర్థం అవుతోంది ఈ సెల్ఫీని చూస్తుంటే. తాజాగా న‌ల్గొండ‌ జిల్లాలో దిగిన సెల్ఫీ ఫోటో ఇప్పుడు తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది. మొన్న తెల్ల‌వారు జామున తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నంద‌మూరి హ‌రికృష్ణ రోడ్డు ప్ర‌మాదంలో గాయాలు కావ‌డంతో చికిత్స కోసం ఆయ‌న‌ను న‌ర్క‌ట్ ప‌ల్లి ఆసుప‌త్రికి త‌ర‌లిచారు. 
 
అయితే ఆయ‌న‌కు ఎమ‌ర్జెన్సి వార్డులో ట్రీట్ మెంట్ ఇస్తున్న సిబ్బంది న‌వ్వు మొహాల‌తో సెల్ఫీల‌ను దిగారు. ఒక వైపు బెడ్ మీద హ‌రికృష్ణ అప‌స్మారక‌స్థితిలో ఉంటే ఆయ‌న ముందు నిల్చొని ఆసుప‌త్రి సిబ్బంది సెల్ఫీ దిగ‌డం వివాదంగా మారింది.

 

షేర్ :