ఆ హాట్ హీరోయిన్ ఎందుకు అన్ని సార్లు నెంబర్ మార్చింది..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine
Updated:  2018-08-27 11:47:54

ఆ హాట్ హీరోయిన్ ఎందుకు అన్ని సార్లు నెంబర్ మార్చింది..?

హాట్ హీరోయిన్ అయిన హేబ్బా పటేల్ కి గత కొంత కాలంగా ఫ్లాప్స్ ఉన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ భామ స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళాలి అంటే ఒక భారీ హిట్టు అవసరం. ఆ హిట్టు కోసం హేబ్బా పటేల్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది.
 
అందుకే తన తదుపరి సినిమా అయిన "24 కిస్సేస్" ఎలాగైనా హిట్ అవ్వాలి అని చెప్పి ఈ సినిమాలో హిట్ గా నటించింది ఈ భామ. సినిమాల మాట ఎలా ఉన్న గాని హేబ్బా పటేల్ మాత్రం తన ఫోన్ నెంబర్ తరచూ మారుస్తూ డైరెక్టర్స్ ఇంకా ప్రొడ్యూసర్స్ ని ఇబ్బంది పెడుతుంది అంట ఈ భామ. అయితే హేబ్బా పటేల్ ఫోన్ నెంబర్ మార్చడం మొదటి సారి కాదు దాదాపు వందో సారి అంట.
 
కొంతమందేమో ఇది షుమారుగా చెప్పే నంబర్ కాదు నిజంగానే 100 సార్లు నంబర్ మార్చిందట అని చెవులు కొరుక్కుంటున్నారు. కానీ హేబ్బా పటేల్ మాత్రం మ్యాసివ్ టెక్నికల్ ఇష్యూస్ వల్లే తరచూ ఫోన్ నెంబర్ మారుస్తున్నాను అని చెప్పుకొచ్చింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.