ఎక్కువ డబ్బులు ఇస్తే ఎక్కువ ముద్దులు పెట్టడానికి రెడీ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hebba patel
Updated:  2018-08-24 10:35:22

ఎక్కువ డబ్బులు ఇస్తే ఎక్కువ ముద్దులు పెట్టడానికి రెడీ

"కుమారి 21 ఎఫ్" సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయ్యింది హేబ్బా పటేల్. ఈ సినిమా తరువాత తెలుగు లో హేబ్బా పటేల్ కి వరుస అవకాశాలు వచ్చాయి, కానీ ఒక్క సినిమా కూడా హేబ్బా పటేల్ కి సరైన సక్సెస్ ని ఇవ్వలేకపోయాయి.

అయితే మళ్ళి చాలా కాలం తరువాత "24 కిస్సేస్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తుంది ఈ భామ. అదిత్ అరుణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో హేబ్బా పటేల్ 24 ముద్దుల తో అలరించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రెస్ మీట్ లో హేబ్బా పటేల్ ని ముద్దుల గురించి అడిగితే, ఎక్కువ డబ్బులు ఇస్తే ముద్దులు పెట్టడానికి రెడీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

అలాగే తన గత సినిమాల కంటే కూడా ఈ సినిమాలో నా నటన మీద నాకు నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చింది హేబ్బా పటేల్. అలాగే హీరో అదిత్ అరుణ్ తానూ గుడ్ కిస్సర్ హా కాదా అని అడిగాడు, ఆ ప్రశ్న కి పంచ్ వేస్తూ డబ్బులు ఎక్కువ ఇస్తే ఏదైనా బానే ఉంటుంది అంటూ చమత్కరించింది ఈ భామ.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.