బిగ్‌బాస్ 2 విన్న‌ర్ ఎవ‌రో ముందుగానే చెప్పిన సెల‌బ్రిటీ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

bigg boss 2
Updated:  2018-09-20 11:07:23

బిగ్‌బాస్ 2 విన్న‌ర్ ఎవ‌రో ముందుగానే చెప్పిన సెల‌బ్రిటీ

రోజురోకి బిగ్ బాస్ షో మరింత ఉత్కంఠగా మారుతుంది. ఇంట్లో జరిగే గొడవల కారణంగా ఎవరు తరువాత వెళ్ళిపోతారో అనే సస్పెన్సు బాగా పెరుగుతుంది. ఊహించని పరిణామాల కారణంగా తరువాతి ఎపిసోడ్ ఏవిధంగా ఉంటుందో తెలియక ఇటు సాధారణ జనాలు, అటు సెలెబ్రిటీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ సీజన్లో విన్నర్ ఎవరు అనేది ప్రధాన చర్చనీయాశం.

ప్పటివరకు కౌశల్ విన్నర్ అని చాలా మందే అనుకున్నారు. కానీ గొడవలు చూస్తే విన్నర్ మారే అవకాశాలు లేకపోలేదు. కానీ బయటకొచ్చిన హౌస్ మేట్స్ కౌశల్ కి సానుకూలంగా మాట్లాడటం తో ఎటు తేల్చుకోలేని పరిస్థితి లో పడింది ప్రేక్షకలోకం. ఇప్పుడు మంచు వారబ్బాయి మనోజ్ కూడా ఈ షో మీద ఆసక్తికార వ్యాఖ్యలు చేసాడు.

అతను చేసిన ఒక కామెంట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల కాలంలో మనోజ్ సోషల్ మీడియాలో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు రెగ్యులర్ ఇస్తున్నాడు. ఇక బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారని నెటిజన్ అడిగిన ప్రశ్నకు మనోజ్ స్పందిస్తూ.. ‘నాని’ ఈ సీజన్ కి విన్నర్ అంటూ చమత్కరించాడు. ఇలాంటి కొంటె సమాదానాలు ఇవ్వడం ఇదేం మొదటిసారి కాదు. ఇదివరకు కూడా నేను వ్యవసాయం చేస్కుంటా అంటూ ఒక అభిమానికి సమాధానం చెప్పి ఆశ్చర్యపరిచాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.