శ్రీరెడ్డి దుమ్ము దులిపిన కార్తీ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero karthi and sri reddy
Updated:  2018-07-20 11:20:10

శ్రీరెడ్డి దుమ్ము దులిపిన కార్తీ

తెలుగులో కాస్టింగ్ కౌచ్ పై తీవ్ర ఆరోపణాలు చేసిన శ్రీ రెడ్డి కొన్ని రోజులుగా తమిళ ఇండస్ట్రీ పై పడ్డ సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే తమిళ దర్శకులు మురగదాస్, సుందర్ సి, శ్రీకాంత్ , రాఘవ లారెన్స్ తనను వేధించారని చెప్పిన ఈమే అలాగే ఆమెకి తమిళ హీరో అయిన విశాల్ తో తనకు ముప్పు ఉందని తనని ఏదో ఒకటి చెయ్యడానికి చాల మంది ప్రయత్నిస్తున్నారు అని కుడా చెప్పుకొచ్చింది.

అలాగే స్టార్ హీరోయిన్స్ పై కూడా కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి. అయితే కాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్లు నయనతార, శ్రీయ, కాజల్  సమంత కూడా బయటకు వచ్చి మాట్లాడాలని శ్రీరెడ్డి కోరారు. అయితే ఇప్పుడు ఈ శ్రీ రెడ్డి విషయం హీరో కార్తీ వరకు వెళ్ళింది. ఈ విషయం గురించి మొత్తం ఆరా తిసి శ్రీ రెడ్డి పై ఒక అంచనాకి వచ్చిన కార్తీ ఈ విషయం పై స్పందిస్తూ.

శ్రీ రెడ్డి దగ్గర వేధింపులకు సంభందించిన అధరాలు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలనీ, కానీ ఇప్పటివరకు ఆమె ఏ అధరాలు బయటపెట్టలేదని అన్నాదు. ఇటువంటి నిరాధార అంశానికి మీడియా ప్రాధాన్యత ఇవ్వాలో లేదో ఆలోచించుకోవాలని మీడియా కూడా చెప్పాడు కార్తీ. అయితే కాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్లు నయనతార, శ్రీయ, కాజల్  సమంత కూడా బయటకు వచ్చి మాట్లాడాలని శ్రీరెడ్డి కోరారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.