బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోనున్న నాని ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

nani
Updated:  2018-08-11 06:22:54

బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోనున్న నాని ?

"బిగ్ బాస్ 2" తెలుగు లో స్టార్ట్ అయ్యి రెండు నెలలు గడుస్తున్న కూడా ఇంకా టిఆర్పి రేటింగ్స్ లో డల్ గానే ఉంది. ఇప్పుడు కూడా కేవలం నాని కోసం శని ఆదివారాల్లో ఈ షో ని చూస్తున్నారు జనాలు. ఇదిలా ఉంటే నాని ఇటివలే బిగ్ బాస్ వాళ్ళతో గొడవ పెట్టుకున్నట్టు తెలుస్తుంది.

ఈ గొడవకి కారణాలు ఇంకా తెలియరాలేదు కాని నాని బిగ్ బాస్ ని వెళ్ళిపోతాను అనే రేంజ్ లో గొడవ పెట్టుకున్నాడు అంట. బయట సోషల్ మీడియా లో నాని వచ్చే ట్రోల్స్ ఏ కారణం అని అన్నవారు లేకపోలేదు. ఇదిలా ఉంటే తెలుగు బిగ్ బాస్ లో అసలు కాంటెస్ట్టెంట్ లు ఎవ్వరు స్ట్రాంగ్ గా లేరు.

ఇలాంటి టైం లో కేవలం నాని ఏ బిగ్ బాస్ కి ప్లస్ పాయింట్ గా ఉన్నాడు, ఇలా ప్లస్ పాయింట్ గా ఉన్న నానితో కూడా వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు. ఇక ఈ పెద్ద గొడవ కాకుండా కాంప్ర‌మైజ్‌ అయ్యి గొడవ ని సద్దు మనిగించారు అని మధ్య వర్తులు. ఇదిలా ఉంటే నాని ఎన్టీఆర్ కంటే బాగా చెయ్యట్లేదు అనే టాక్ మాత్రం జనాల్లో గట్టిగా ఉంది.

షేర్ :