లవ్ గురుగా మారిన రామ్ ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero ram
Updated:  2018-08-01 03:12:31

లవ్ గురుగా మారిన రామ్ ?

యంగ్ హీరో అయిన రామ్ ప్రస్తుతం "హలో గురు ప్రేమకోసమే" అనే సినిమాలో నటిస్తున్నాడు. "సినిమా చూపిస్తా మావా" "నేను లోకల్" ఫేం అయిన త్రినాద్ రావు నక్కిన ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో రామ్ లవ్ గురు పాత్రలో కనిపించబోతున్నాడు అట.
 
అమ్మాయిలకి అలాగే అమ్మాయిలకి ప్రేమ గురించి హితబోధ చేసే పాత్రలో రామ్ నటిస్తున్నాడు అని టాక్. ఈ సినిమా లో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా అక్టోబర్ లో దసరా సంధర్బంగా రిలీజ్ అవుతుంది.
 
ప్రసన్న కుమార్ కథా మాటలు అందిస్తున్న ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో రామ్ తప్పకుండా ఒక మంచి రొమాంటిక్ హిట్ ని తన ఖాతాలో వేసుకోనున్నాడు అనే ధీమాతో ఉన్నారు మూవీ యూనిట్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.